చీర కట్టు
చీర కట్టు లో ఉన్న అందం, చెప్పదుగున చీరు గాలి సొంతం, ఎగురుతున్న ఆ వయ్యారి కొంగు లో దాగి ఉన్న సొగసు ఓ స్వరంగం, వమాంగం లో ముడి వేసిన కొంగు లో దాగి ఉన్న సిగ్గు చూడతరమా, చిరు నవ్వు లో జవాబు కి ప్రశ్న ఏ చోటు దాగి ఉన్నదో చెప్పగలవా? ఇట్లు మీ స్వాతి