చీర కట్టు

చీర కట్టు లో ఉన్న అందం, 
చెప్పదుగున చీరు గాలి సొంతం, 
ఎగురుతున్న ఆ వయ్యారి కొంగు లో దాగి ఉన్న సొగసు ఓ స్వరంగం,
వమాంగం లో ముడి వేసిన కొంగు లో దాగి ఉన్న సిగ్గు చూడతరమా, చిరు నవ్వు లో జవాబు కి ప్రశ్న ఏ చోటు దాగి ఉన్నదో చెప్పగలవా?

ఇట్లు మీ స్వాతి 

Comments

Popular posts from this blog

My Grandfather from Guttavalli

My Encounter with Kalam Sir