Posts

Showing posts with the label #love

చెలి చెంతకు చేరిన వేళ

Image
కంటి పాప కుదురు పడదే,  నిన్ను తాకిన ఆనందం లో,                          కంటి తీర నిద్ర జారదేనిన్ను చూసిన క్షణమున,   రెప్ప వాల్చే ఈ మఘువ కళలో కళ్లోలం లేపుతావే,                      ఎవరు ఇచ్చారని ఆ అధికారం ?                  పసిడి వెన్నెల కాంతులు తో మనసు లో కొత్త త్రోవలు కి తెర తెరుస్తునావు,                 తెర వెనుక నుండి తర్మితీర చూసి నవ్వుతున్నావు.           ఈ చిలుక నిన్ను చూసాకా మాట మాయం అవుతుంది అని అంకోలేదే ఏ నాడూ,   మాయదారి మేఘం వరం కోరుకోమన్నాదే ఈ క్షణం,ఏమని కోరని, సాక్షాత్తు ఆ శ్రీ రాముడే నా ఎదురుగా ఉన్నడగ. @swati_pens