చెలి చెంతకు చేరిన వేళ


కంటి పాప కుదురు పడదే, 
నిన్ను తాకిన ఆనందం లో,                          కంటి తీర నిద్ర జారదేనిన్ను చూసిన క్షణమున,  
రెప్ప వాల్చే ఈ మఘువ కళలో కళ్లోలం లేపుతావే,                     
ఎవరు ఇచ్చారని ఆ అధికారం ?                  పసిడి వెన్నెల కాంతులు తో మనసు లో కొత్త త్రోవలు కి తెర తెరుస్తునావు,                 తెర వెనుక నుండి తర్మితీర చూసి నవ్వుతున్నావు.          
ఈ చిలుక నిన్ను చూసాకా మాట మాయం అవుతుంది అని అంకోలేదే ఏ నాడూ,   మాయదారి మేఘం వరం కోరుకోమన్నాదే ఈ క్షణం,ఏమని కోరని, సాక్షాత్తు ఆ శ్రీ రాముడే నా ఎదురుగా ఉన్నడగ. @swati_pens

Comments

Popular posts from this blog

My Grandfather from Guttavalli

చీర కట్టు

My Encounter with Kalam Sir